హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరూర్‌నగర్ చెరువు వద్ద లార్వా నివారణ చర్యలు

RR: మూసీ నది, సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బల్దియా ఎంటమాలజీ విభాగం లార్వా నివారణ చర్యలు చేపట్టింది. గుర్రపుడెక్కను తొలగించి, క్రిమిసంహారకాల పిచికారీ, ఫాగింగ్ ద్వారా లార్వాలను నిర్మూలిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.