హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృధాగా పోతున్న తాగునీరు

MBNR: బండమీదిపల్లి పశు గ్రామీణభివృద్ధి సంఘం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ ఏర్పడి తాగునీరు వృధాగా రోడ్డుపై పారుతుంది. వర్షాభావాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని అవగాహన కల్పించాల్సిన అధికారులే పైప్ లైను లీకై నీరు వృధాగా పోతున్న పట్టించుకోకపోవడంతో స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. లీకైన పైప్ లైన్‌కు మరమ్మతులుచేపట్టాలని కోరారు.