హైదరాబాద్: 28°C
తెలంగాణ

డెంగ్యూ, మలేరియా నివారణపై అధికారుల సమీక్ష

WNP: పట్టణంలోని 6, 7, 8, 9, 22, 25, 26 వార్డుల్లో వైరల్, డెంగ్యూ, మలేరియా వ్యాధుల నియంత్రణపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఛైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ సానిటేషన్, డ్రైనేజీ క్లీనింగ్, ముందస్తు జాగ్రత్తలు, వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. సమావేశంలో కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.