హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలసదనం‌ను సందర్శించిన అదనపు కలెక్టర్

NGKL: అచ్చంపేట పట్టణంలోని బాలసదనం హాస్టల్ ను జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మాట్లాడి వసతులు సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న నైపుణ్య శిక్షణ వివరాలను సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ డేటా ఎంట్రీ, టైలరింగ్ వంటి నైపుణ్యాలను నేర్పించాలని సూచించారు.