RR: కందుకూరు మండలంలోని ఆకులమైలారంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్డులు అందజేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏర్పుల సరేష్, ఉప సర్పంచ్ అచ్చన సురేష్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు. కార్డుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే పొందుతున్నారన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


