JGL: వస్త్రం కడితే విదేశీ ప్రయాణం ఖాయమనే వింత ఆచారం జగిత్యాలలో ఆసక్తి రేపుతోంది. జగిత్యాల మండలం హస్నాబాద్‌లో యువత పదేళ్లుగా వినాయక నవరాత్రుల చివరి రోజున పూజలో వాడిన వస్త్రాన్ని మండపం సమీప చెట్టుకు కడుతున్నారు. ఇలా చేసిన అనేక మంది అమెరికా, లండన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలో స్థిరపడ్డారని చెబుతున్నారు.
తెలంగాణ
వస్త్రం కడితే విదేశీ ప్రయాణం ఖాయం.. వింత ఆచారం


