HNK: పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలని SFI హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. బాయ్స్ హైస్కూల్‌లో గదుల కొరత తీర్చడంతో పాటు రాజీపేట ప్రైమరీ, మల్లారెడ్డి పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి'


