HYD: సైబరాబాద్‌లో పాత ఫర్నిచర్, పరుపులు వంటి పెద్ద వ్యర్థాలను రోడ్లపై వేయవద్దని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ప్రతి శనివారం ప్రత్యేకంగా వీటిని సేకరిస్తామని తెలిపింది. బాధ్యతాయుతంగా వ్యర్థాలను తొలగించేందుకు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ముందే పికప్ షెడ్యూల్ చేసుకోవాలన్నారు. సైబరాబాద్‌ను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో భాగస్వాములు కావాలన్నారు.
తెలంగాణ
భారీ వ్యర్థాల సేకరణకు ప్రత్యేక సౌకర్యం


