హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు'

HYD: ఉదయం 5 గంటలకే పోలీసులు మా ఇంటికి వచ్చారని BRS నేత మన్నె క్రిశాంక్ అన్నారు. ఏంటని ప్రశ్నిస్తే నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారన్నారు. మా ఇంటి గేటు తాళాలు పగలగొట్టి డోర్ కూడా పగలగొట్టాలని చూశారని, మా పాపకు ఎగ్జామ్ ఉంటే ఈ ఘటనవల్ల వెళ్లలేక పోయిందన్నారు. ప్రశ్నించినందుకు ఇప్పటికే రెండుసార్లు జైల్లో వేశారని, అయినా మేము ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదన్నారు.