PDPL: ధర్మారం మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మహిళలు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు.
తెలంగాణ
VIDEO: ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కుంకుమ పూజ


