హైదరాబాద్: 28°C
తెలంగాణ

శుద్ధ జల కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

SRCL: ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, వేములవాడ న్యూ అర్బన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శుక్రవారం శుద్ధ జల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుద్ధ జల వినియోగం, నీటి నాణ్యత, ఆరోగ్య పరిరక్షణలో స్వచ్ఛమైన నీటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం విక్కుర్తి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.