హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఆదివాసీలు, కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం'

ADB: ఆదిలాబాద్ కొమురం భీమ్ కాలనీ ఆదివాసీలకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని MLA పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. నాయీ బ్రాహ్మణుల కులవృత్తికి రక్షణ కల్పించాలని, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.