హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా గణనాథునికి ప్రత్యేక పూజలు, అన్నదానం

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సంప్రదాయంగా నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అన్నదానం చేపట్టినట్లు తెలిపారు.