VKB: జిల్లాలో వినాయక చవితి పండుగ సందడి మొదలవడంతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గిపోయింది. పల్లెలు, పట్టణాల్లోని మండపాల వద్ద పూజలు, వినోదాల ఉత్సవాల్లో పిల్లలు నిమగ్నమవ్వడంతో బడులు వెలవెలబోతున్నాయి. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉండటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
గణేష్ నవరాత్రుల ఎఫెక్ట్.. బడుల్లో తగ్గిన హాజరు!


