HYD: పాతబస్తీలో హష్మత్ అలీ ఖాన్ హత్య ఘటనపై MBT అధికార ప్రతినిధి మజీద్ ఉల్లా ఖాన్ ఫర్హత్ OGHలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గాయపడిన ఒమర్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనపై CCTV పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేయాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెలంగాణ
VIDEO: OGHలో హష్మత్ కుటుంబాన్ని పరామర్శించిన మజీద్


