WNP: BJYM బలోపేతానికి కృషి చేసిన అమరచింతకు చెందిన సందీప్ కుమార్‌ను మండల బీజేవైఎం అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నారాయణపేట జిల్లా BJYM అధ్యక్షుడు భరత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలాలకు నూతన అధ్యక్షులు ఎన్నుకున్నామని ఈ క్రమంలో అమరచింతకు చెందిన సందీప్ కుమార్ క్రియాశీలకంగా పని చేసినందున ఆయనను BJYM మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
నూతన BJYM అధ్యక్షుడిగా సందీప్ కుమార్


