హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు వేయని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా'

KNR: మానకొండూరు  ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాత బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్డు వేయడానికి ముందుకు రావడం లేదన్నారు. పొత్తూరు నుంచి గుండ్లపల్లి వరకు తక్షణమే రోడ్డు వేయాలని, లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.