హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏషియన్ గేమ్స్‌కు జిల్లా వాసి

మన్యం జిల్లా సంతోషపురం గ్రామానికి చెందిన తిమిటి శ్రీకాంత్ చతుర్వేది అరుదైన గౌరవం లభించింది. జపాన్ లోని ఐచి-నగోయాలో జరిగే 20వ ఏషియన్ గేమ్స్-2026లో సైలింగ్ విభాగానికి ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫీసర్ (ITO)గా నియమితులయ్యారు. భారత సైన్యంలో సుబేదార్‌గా సేవలందిస్తున్న శ్రీకాంత్, సైలింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు.