హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు శుభవార్త

BPT: రాష్ట్ర అగ్నిమాపక శాఖ 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బాపట్ల జిల్లాలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 4 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఏజ్ ఉన్న పురుషులు పదో తరగతి పాసై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దరఖాస్తుల కోసం <<https://slprb.ap.gov.in/>>slprb.ap.gov.in<<>> చెక్ చేయండి మరీ!