BHPL: సింగరేణిలో నిర్వహిస్తున్న మెడికల్ బోర్డును కొత్తగూడెంలో కాకుండా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించేలా చూడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. అసెంబ్లీలో నేడు ఆయన మాట్లాడుతూ.. కార్మికులు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు 250 చదరపు గజాల స్థలం కేటాయించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయకుండా చూడాలని కోరారు.
తెలంగాణ
ఏరియా ఆసుపత్రిలో నిర్వహించేలా చూడాలి: MLA


