MBNR: మహబూబ్‌నగర్-రైచూర్ రహదారిపై ఏర్పడిన గుంతలను మేరా యువ భారత్ ఆధ్వర్యంలో PU MSW విద్యార్థులు మట్టితో పూడ్చారు. సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈ శ్రమదానం నిర్వహించారు. రహదారి గోతులను అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కోఆర్డినేటర్ అనిల్ తెలిపారు. కార్యక్రమంలో MSW కోఆర్డినేటర్ గాలెన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రహదారిపై గుంతలు పూచిన MSW విద్యార్థులు


