హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్య చేతిలో భర్త హతం

ATP: భర్తను కర్రతో దాడిచేసి భార్య హత్య చేసిన ఘటన కల్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు నిత్యం మద్యం తాగుతుండటంతో భార్య నాగరత్నమ్మతో తరుచూ గొడవ జరుగుతుండేది. గురువారం రాత్రి గొడవపడగా ఆవేశానికి గురైన భార్య కర్రతో భర్త తలపై బలంగా దాడి చేసింది. అతడికి తీవ్ర గాయాలు కావడంతో, ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం నాగరాజు మృతి చెందారు.