WGL: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు మరో ముందడుగు పడింది. రూ.213.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు ఏఏఐ టెండర్ షెడ్యూల్ ప్రకటించింది. డొమెస్టిక్ టెర్మినల్, ఏటీసీ టవర్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, ఫైర్‌స్టేషన్, ఈఅండ్‌ఎం వర్క్‌షాప్ నిర్మించనున్నారు. ఈ నెల 28న ప్రీ-బిడ్, నవంబర్ 3న బిడ్ల దాఖలు గడువు ముగియనుంది.
తెలంగాణ
మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి టెండర్లు


