SKLM: విశ్వకర్మ సేవా సంఘ పంచవృత్తుల వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జలుమూరు మండలం లింగాలవలసలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వకర్మ విగ్రహానికి పూజలు చేసి అనంతరం పాల్గొన్న భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. మరో మూడు రోజులపాటు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని సంఘ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు


