ATP: పుట్లూరు మండల కేంద్రంలోని చెరువు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ఎండిపోయింది. వినాయకచవితి రావడంతో మూడు రోజలు ఊరూరా సంబరాలు చేసుకున్నారు. మూడో రోజు గ్రామ వీధుల్లో ఊరేగించి చెరువుకు తీసుకువచ్చారు. చెరువులో నీళ్లు లేకపోవడంతో గణేష్ విగ్రహాలను ఇలా ఎండిన చెరువులోనే వదిలేసి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్
ఎండిన చెరువుల్లో గణనాథులు


