హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మెట్లపై నుంచి పడి విద్యార్థిని మృతి

RR: షాద్‌నగర్‌లోని ఇండియన్ హైట్స్ ప్రైవేట్ పాఠశాలలో ప్రమాదవశాత్తు నాలుగో తరగతి విద్యార్థిని వర్ణిక మెట్లపై నుంచి కిందపడింది. తోటి విద్యార్థులు సహాయం అందించినప్పటికీ, అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ వర్ణిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.