BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిత్య కళ్యాణ వేడుక శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన నిత్య కళ్యాణ మండపంలో అర్చకులు క్రతువును వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా రాముల వారి నిత్య కళ్యాణం


