WNP: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ/ఏటీసీలలో 4వ విడత వాక్-ఇన్ స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కన్వీనర్ ఎన్. శ్రీనివాస రావు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, నేటి నుంచి ఈ నెల 22 వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు వాక్-ఇన్ స్పాట్ అడ్మిషన్లు


