ASR: డీజేలు, టపాసుల మోతతో ఆరోగ్యానికి ముప్పని బొంకు అర్జున్ తెలిపారు. వినాయక చవితి వేడుకలు విగ్రహాల నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొనే భక్తులు, నిర్వాహకులు శబ్ద కాలుష్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గ జై మహాభారత్ పార్టీ ఇన్‌చార్జ్ బొంకు అర్జునరావు సూచించారు. పండుగ వేడుకలు ఆనందంగా జరూపుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుని ఊరేగింపుల్లో శబ్ద హోరు వద్దు


