VSP: సీఎం చంద్రబాబు నాయుడు శనివారం విశాఖలోని పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉదయం 12 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం RK బీచ్‌లో స్వర్ణాంధ్ర-స్వచాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. 2 గంటలకు AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకొని లబ్దిదారులకు పట్టాల పంపిణీ, మౌలిక సదుపాయాల ప్రారంభ కార్యక్రమాలలో పాల్గొంటారని అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన ఇలా!


