హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల సర్వేయర్‌పై కేసు నమోదు

SS: భూమికి సంబంధించి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి కేసు వేయించిన వ్యవహారంలో సర్వేయర్ తాతయ్య, గోరంట్లకు చెందిన దంపతులు లక్ష్మీదేవి, వెంకటనారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముదిగుబ్బ మండలానికి వెళ్లిన సర్వేయర్ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ దంపతులకు ఇచ్చాడు. దీనిపై సయ్యద్ ముస్తఫా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.