హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

JN: జనగామ పట్టణంలోని కామాక్షి ఫంక్షన్ హాల్ ఎదురుగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ రక్షణ కంచె లేక ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం చోటుచేసుకోకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.