WG: ఫైర్ సర్వీసెస్ లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి SLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ప.గో జిల్లాకు 4 పోస్టులు కేటాయించారు. ఏలూరు జిల్లాలో 2, ప.గో జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ, ఎగ్జామ్ డేట్స్, అర్హతలు, ఇతర వివరాలతో త్వరలో షెడ్యూల్ ఇవ్వనుంది. ఈ రిక్రూట్మెంట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ, రాత పరీక్షను తప్పనిసరి చేశారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్


