ELR: ఉంగుటూరు నియోజకవర్గ MLA పత్సమట్ల ధర్మరాజుని శుక్రవారం వారి నివాసంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు కలిశారు. అర్హత ఉన్నప్పటికీ తమకు మత్స్యకార పెన్షన్లు అందడం లేదని, తమ సమస్యను పరిష్కరించి పెన్షన్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ పీఏతో ఫోన్‌లో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ కోసం ఎమ్మెల్యేని కలిసిన మత్స్యకారుల సంఘం


