NZB: వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన దంతల శారదకి ఇవాళ రూ. 57,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేశారు. ఈ చెక్కు మంజూరు చేయించిన మాజీ తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్, మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ
రూ. 57,000 విలువైన CMRF చెక్కు పంపిణీ


