హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొడ్డిబెలగల్‌లో తాగునీటి కోసం తిప్పలు

KRNL: కోసిగి మండలం దొడ్డిబెలగల్‌లో తాగునీటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మినీ ట్యాంకులు అందుబాటులో ఉన్నా సక్రమంగా నీరు సరఫరా కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాగునీటి కోసం వ్యవసాయ బావులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.