హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనంలో మహిళలపై దాడికి యత్నం

KDP: వినాయక నిమజ్జనం సందర్భంగా మహిళలపై దాడికి యత్నించాడంటూ దివాకర్ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట్లలోని శాంతినగర్‌లో నిమజ్జనం సమయంలో మద్యం మత్తులో బాణసంచా కాల్చగా, అది మహిళల వైపు వెళ్లడంతో వారు అభ్యంతరం తెలిపారు. దీంతో దివాకర్ మహిళలపై దాడికి యత్నించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.