NRML: ఎగువన కురుస్తున్న వర్షాలతో బాసర వద్ద గోదావరి నదిలో నీటిమట్టం పెరిగి భారీగా నీరు చేరింది. దీంతో నదిలో పుణ్యస్నానాలు చేసే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలో కురిసిన వర్షంతో ప్రజలకు, రైతులకు కొంత ఉపశమనం లభించింది. జాలర్లు, పశువుల కాపరులు, పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: గోదావరి నదిలో భారీగా పెరిగిన నీటిమట్టం


