హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి: శ్రీధర్

BHPL: చిట్యాల(M)లో శ్మశానవాటిక రోడ్డు, రాంనగర్ CC రోడ్డు పనులను తక్షణమే చేపట్టాలని BRS టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్ కోరారు. గతంలో శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులు మొదలుకాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామమన్నారు.