హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయ హుండీ లెక్కింపు

SRD: గుమ్మడిదల మండలం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని లలితా సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. 70 రోజుల హుండీ ఆదాయంగా రూ.18,00,598 లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ.65,980 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇన్‌స్పెక్టర్ రంగారావు ఉన్నారు.