NTR: తిరువూరులో 'ప్రజల కోసం వైసీపీ' రెండో రోజు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 22వ వార్డు, తంగళ్ళబీడులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్-6 హామీలను అమలుచేయడంలో విఫలమైందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన పెన్షన్ హామీని నిలబెట్టుకోలేదని స్వామిదాస్ తీవ్రంగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
కూటమిపై స్వామిదాస్ విమర్శలు


