ATP: నూతన రాజకీయ పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి అనంతపురంలో నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాయలసీమ సమస్యలు, స్థానిక రాజకీయ సమీకరణాలు, కొత్త పార్టీ వ్యూహాలపై ఆయన ఏం మాట్లాడనున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మీడియా ప్రతినిధులు అందరూ రావాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
విజయసాయిరెడ్డి సమావేశంపై ఆసక్తి


