కృష్ణా: పెడనలో రేపు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. స్థానిక బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేళా జరుగుతుందని పేర్కొన్నారు. టాటా ఎలక్ట్రానిక్స్, ముత్తూట్ మినీ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, తదితర సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18–35 ఏళ్ల నిరుద్యోగులు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పెడనలో జాబ్ మేళా


