హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంక్షలు తొలగిస్తూ ఉత్తర్వులు

అన్నమయ్య: సదుం మండలంలోని అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి, కంభంవారిపల్లి గ్రామాలలోని పౌల్ట్రీ ఫారాలలో గతంలో బర్డ్ ఫ్లూ బయటపడింది. దీంతో వ్యాధి విస్తరణ నిరోధక రక్షణ ప్రాంతాలుగా గుర్తిస్తూ ఈ ఏడాది 13న ప్రభుత్వం నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ప్రాంతాలలో నాటు కోళ్ల ఫారమ్స్ వద్ద పరిస్థితులు కుదుటపడటంతో ఆంక్షలు తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.