స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు శుభవార్త. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న NSE IPO సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఈనెల 21 వరకు ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించారు. సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసిన తర్వాత, 22వ తేదీన షేర్ల కేటాయింపు జరగనుంది. మార్కెట్లో ఈ IPOపై భారీ అంచనాలు ఉండటంతో ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోలు చేసే అవకాశముంది.
వ్యాపారం
మొదలైన NSE IPO సబ్‌స్క్రిప్షన్


