KKD: డివిజన్‌లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికై APEPDCL ఆధ్వర్యంలో ఈ నెల 18న CGRF క్యాంపు కోర్ట్ నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా, బిల్లింగ్ తప్పులు, కొత్త కనెక్షన్ల ఆలస్యంపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. సమస్యలను WhatsApp ద్వారా కూడా తెలియజేయవచ్చని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలపై CGRF క్యాంపు కోర్ట్


