AKP: సబ్బవరం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన తొమ్మిది మంది పూర్వ విద్యార్థులను బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని, వారి విజయాలు విశ్వవిద్యాలయానికి గర్వకారణమన్నారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారికి సత్కారం


