హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరఖాస్తులకు రెండు రోజులే గడువు

GNTR: నూతన పింఛన్లకు అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను సమర్పించి సంక్షేమ పథక ప్రయోజనాలను పొందాలన్నారు.