హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

BPT: బాపట్ల నియోజకవర్గంలోని అప్పికట్ల, భర్తిపూడి, గుడిపూడి గ్రామాల్లో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ విస్తృతంగా పర్యటించారు. జిల్లా, మండల స్థాయి వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి వ్యవసాయ పొలాలను స్వయంగా పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.