ASR: జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి.సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన డుంబ్రిగూడలో బుధవారం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'టీడీపీ విజయమే లక్ష్యం'


